logo

కమనీయం.. కల్యాణం

శ్రీరామ నవమి పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి ఊరేగించారు. వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Published : 31 Mar 2023 05:34 IST

బాపట్ల: నరసాయపాలెంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు

న్యూస్‌టుడే, బాపట్ల, చీరాల, అద్దంకి: శ్రీరామ నవమి పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకరించి ఊరేగించారు. వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పానకం, వడపప్పు ప్రసాదం పంపిణీ చేశారు.  పలుచోట్ల అన్నదానం చేశారు.    

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద క్రతువు నిర్వహిస్తున్న వేద పండితులు

చీరాలలోని పాపరాజుతోట  షిర్డీ సాయిబాబా మందిరంలో వేడుకలో దంపతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని