logo

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 10 వరకు పొడిగించారు. శనివారం వరకు దరఖాస్తులకు చివరి అవకాశం కాగా, 10వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొ.పాండురంగరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 02 Oct 2022 04:13 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 10 వరకు పొడిగించారు. శనివారం వరకు దరఖాస్తులకు చివరి అవకాశం కాగా, 10వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొ.పాండురంగరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని