logo

Naresh: నా హత్యకు కుట్ర: నటుడు నరేష్‌

తన భార్య రమ్య రఘుపతి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతోపాటు.. తనని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు చేశారు నటుడు వి.కె.నరేష్‌. డబ్బివ్వడానికి ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు 2022లోనే కొంతమంది రెక్కీ నిర్వహించారని తెలిపారు

Updated : 28 Jan 2023 08:03 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తన భార్య రమ్య రఘుపతి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతోపాటు.. తనని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు చేశారు నటుడు వి.కె.నరేష్‌. డబ్బివ్వడానికి ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు 2022లోనే కొంతమంది రెక్కీ నిర్వహించారని తెలిపారు. రమ్య నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించానన్నారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. రమ్యతో నరకయాతన అనుభవిస్తున్నానని, ఆమె నా ఫోన్‌ని హ్యాక్‌ చేయడంతో సైబర్‌ కోర్టులో కేసు వేశామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని