logo

ఉత్సాహంగా వరల్డ్‌ స్పేరో బర్డ్‌వాక్‌

గండిపేట మండలం మంచిరేవుల సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  ఏర్పాటు చేసిన ఫారెస్టు ట్రెక్‌ పార్కులో ఆదివారం వరల్డ్‌ స్పేరో డే సందర్భంగా బర్డ్‌వాక్‌(పక్షుల వీక్షణ) కార్యక్రమం నిర్వహించారు.

Published : 27 Mar 2023 01:33 IST

నార్సింగి న్యూస్‌టుడే: గండిపేట మండలం మంచిరేవుల సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  ఏర్పాటు చేసిన ఫారెస్టు ట్రెక్‌ పార్కులో ఆదివారం వరల్డ్‌ స్పేరో డే సందర్భంగా బర్డ్‌వాక్‌(పక్షుల వీక్షణ) కార్యక్రమం నిర్వహించారు. టీఎస్‌ఎఫ్‌డీసీ, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌(స్వచ్ఛంద సంస్థ)ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ నుంచి 30 మంది, 15 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. టీఎస్‌ఎఫ్‌డీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎకో-టూరిజం) డా.జి.స్కైలాబ్‌ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని