logo

కష్టం మునిగింది

అకాల వర్షం మొక్కజొన్న రైతులను నిలువునా ముంచింది. ఆత్మకూరు మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దిగుబడులను ముంచేసింది.  రెక్కల కష్టం వర్షార్పణం అయ్యిందని కర్షకులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Published : 27 Sep 2022 03:42 IST

నీటిలోతడిసిన గింజలకు చూపుతున్న రైతులు

అకాల వర్షం మొక్కజొన్న రైతులను నిలువునా ముంచింది. ఆత్మకూరు మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దిగుబడులను ముంచేసింది.  రెక్కల కష్టం వర్షార్పణం అయ్యిందని కర్షకులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

- న్యూస్‌టుడే, ఆత్మకూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని