logo

సమస్య చెప్పుకొనే దారేదీ

నంద్యాల కలెక్టరేట్‌ ముందు మురుగు కాల్వ నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రధాన ద్వారం మూసివేశారు. దీంతో స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి జిల్లాలోని వివిధ.

Published : 31 Jan 2023 02:12 IST

దారి లేకపోవడంతో గోడ దూకే ప్రయత్నం చేస్తున్న దరఖాస్తుదారుడు

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: నంద్యాల కలెక్టరేట్‌ ముందు మురుగు కాల్వ నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రధాన ద్వారం మూసివేశారు. దీంతో స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సోమవారం ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది నిర్మాణ ప్రాంతంలో గోడ దూకి కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు. ఇలా ఓ దరఖాస్తుదారుడు ప్రహరీ గోడ ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చిత్రంలో చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని