logo

నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు

‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి.

Published : 18 Apr 2024 03:21 IST

ఈనాడు, కర్నూలు

‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. నీరు పారని పరిస్థితి. గట్ల పొడవునా.. కంపచెట్లు స్వాగతం పలుకుతున్నాయి. రక్షణ గోడలు శిథిలమయ్యాయి. పలు చోట్ల లైనింగ్‌లు చెదిరిపోయాయి. గండ్లు పడినా.. పట్టించుకోని దుస్థితి. నిర్వహణ గాలికొదిలేశారు. రైతులను నిలువునా ముంచేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పంటల కాల్వల దుస్థితికి సజీవ సాక్షాలు ఈ చిత్రాలు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని