logo

తెదేపాతో ముస్లింల సంక్షేమం

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముస్లింలకు రక్షణ, సంక్షేమం సాధ్యమని తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు.

Published : 27 Apr 2024 16:11 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముస్లింలకు రక్షణ, సంక్షేమం సాధ్యమని తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. శనివారం పట్టణంలోని 9వ వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రచారంలో నాయకులు తురేగల్ నజీర్, రాజేంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని