సాగర్‌ను సందర్శించిన ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి
నాగార్జునసాగర్‌ను ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి ఆర్కే పట్నాయక్ సందర్శించారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో స్థానిక పర్యాటక అతిథిగృహం విజయవిహార్‌కు చేరుకున్న న్యాయమూర్తికి నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న, పెద్దవూర డీటీ రంగారెడ్డి, సాగర్ ఎస్సై సురేష్, కోర్టు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
న్యాయమూర్తికి స్వాగతం పలుకుతున్న మున్సిఫ్ మేజిస్ట్రేట్ స్వప్న, ఇతర అధికారులు
నాగార్జునసాగర్, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ను ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి ఆర్కే పట్నాయక్ సందర్శించారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో స్థానిక పర్యాటక అతిథిగృహం విజయవిహార్‌కు చేరుకున్న న్యాయమూర్తికి నిడమనూరు కోర్టు న్యాయమూర్తి స్వప్న, పెద్దవూర డీటీ రంగారెడ్డి, సాగర్ ఎస్సై సురేష్, కోర్టు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పర్యాటక గైడ్ సత్యనారాయణ సహాయంతో నాగార్జునకొండ, డ్యాం, బుద్ధవనం, విద్యుత్కేంద్రాన్ని తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.