logo

‘భద్రకాళి’లో ముగిసిన వసంత నవరాత్రులు

శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాలైన పూలు, ముత్యాల తలంబ్రాలు, నైవేద్యాలు సమర్పించారు.

Updated : 31 Mar 2023 05:58 IST

తాళి బొట్టు చూపుతున్న వేదపండితుడు

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాలైన పూలు, ముత్యాల తలంబ్రాలు, నైవేద్యాలు సమర్పించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, వసంత నవరాత్ర విశేష పూజాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వప్న మండపంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంతో వసంత నవరాత్రులు ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని