logo

గండ్ర సత్యనారాయణరావు ఆస్తులివే..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి..

Published : 04 Nov 2023 05:39 IST

ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి..

పేరు: గండ్ర సత్యనారాయణరావు
నియోజకవర్గం: భూపాలపల్లి
పార్టీ: కాంగ్రెస్‌
చేతిలో ఉన్న నగదు:  రూ.1.50 లక్షలు
వాహనాలు: టయోటా ఇన్నోవా(విలువ రూ.14.95 లక్షలు), టయోటా ఇన్నోవా(విలువ రూ.33.90 లక్షలు), మరో వాహనం విలువ రూ.2.20 లక్షలు
చరాస్తులు: వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.55.05 లక్షలు, ఇన్సూరెన్స్‌ రూ.లక్ష, బంగారం 20 గ్రాములు(విలువ రూ. 1.04 లక్షలు)
స్థిరాస్తులు: గణపురం మండలం బుద్ధారంలో 5 ఎకరాలు, వరంగల్‌లో 1.05 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 0.154 ఎకరాలు మొత్తం 6.204 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ రూ.3.40 కోట్లు.. గణపురం, బుద్దారం, హనుమకొండ నక్కలగుట్ట, భూపాలపల్లిలో ఇళ్లున్నాయి. వీటి విలువ రూ.2.12 కోట్లు
బ్యాంకు రుణాలు: రూ.1.76 కోట్లు
కేసులు :  5

ఆయన సతీమణి పద్మ వద్ద ..

నగదు : రూ.1.80 లక్షలు
చరాస్తులు:  బ్యాంకు ఖాతాలో రూ.27,248, ఇన్సూరెన్స్‌ 2.90 లక్షలు, బంగారం నగలు 150 గ్రాములు, వెండి 500 గ్రాములు(విలువ రూ.8.50 లక్షలు)
స్థిరాస్తులు: బుద్ధారంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, విలువ రూ.75 లక్షలు, అలాగే రూ.3.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. హనుమకొండలో రూ.1.50 కోట్ల విలువైన ఇల్లు ఉంది.
బ్యాంకు రుణాలు : రూ.1.90 లక్షలు
కేసులు: లేవు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని