logo

రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు

Published : 30 Apr 2024 06:20 IST

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్‌ పాఠక్‌, ఎస్‌ఏ రామన్‌ సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. జిల్లా పరిధిలోని 1751 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని కలెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని