ఎన్నికల నియమావళి కేసులో ఉమర్‌ అన్సారీకి ముందస్తు బెయిల్‌

గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత, దివంగత ముక్తార్‌ అన్సారీ కుమారుడు అమర్‌ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 07 May 2024 04:19 IST

దిల్లీ: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత, దివంగత ముక్తార్‌ అన్సారీ కుమారుడు అమర్‌ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 2022 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి సంబంధించిన కేసిది. ట్రయల్‌ కోర్టు ముందు హాజరై బెయిల్‌ బాండ్లు సమర్పించాలని అన్సారీని న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు