రజనీకాంత్ చిత్రంలో జగపతిబాబు
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. తాజాగా ఈ వార్తను చిత్ర నిర్మాణ సంస్థ తన ట్వీటర్లో పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విటర్‌లో పేర్కొంది. జగపతిబాబు తమిళ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన రజనీకాంత్‌తో కలిసి ‘కథానాయకుడు’, ‘లింగ’ చిత్రాల్లో నటించారు.
గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టగా, కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవల చెన్నైలో షూటింగ్ మొదలు కాగా, కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు