Britney Spears:నా తండ్రి చెర నుంచి కాపాడండి
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం ఇలాంటిదే. గాయని, కవయిత్రి, డ్యాన్సర్, నటిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న బ్రిట్నీ జీవితం ఆనందంగా సాగలేదు. తన తండ్రే ఆమెను సుఖంగా ఉండనివ్వలేదు.
కన్నీటి పర్యంతమైన గాయని
ఇంటర్నెట్ డెస్క్: లోపల ఎంతో బాధ అనుభవిస్తున్నా.. బయటకి ఆనందంగా కనిపిస్తారు కొందరు తారలు. కుటుంబ సభ్యులు వేధించినా ప్రేక్షకులకి వినోదం పంచుతుంటారు. మనోవేదనకు గురవుతున్నా చిరునవ్వు చెదరకుండా ఎన్నాళ్లని ఓపిక పట్టగలరు? ఎప్పుడో ఒకప్పుడు మౌనం వీడాల్సిందే. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం ఇలాంటిదే. గాయని, కవయిత్రి, డ్యాన్సర్, నటిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న బ్రిట్నీ జీవితం ఆనందంగా సాగలేదు. తన తండ్రే ఆమెను సుఖంగా ఉండనివ్వలేదు. అందుకే తన తండ్రి జేమీ స్పియర్స్ చెర నుంచి రక్షించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇకపై తన సంరక్షకుడిగా తండ్రి జేమీ ఉండకూడదని అమెరికాలోని ఓ ఉన్నత న్యాయస్థానాన్ని బ్రిట్నీ కోరింది. సంబంధిత పిటిషన్‌పై వర్చువల్‌గా (వీడియో ఆధారిత) సుమారు 20 నిమిషాలు తన ఆవేదన వ్యక్తం చేసింది.
‘నా జీవితం నాకు ఇచ్చేయండి. నా తండ్రివల్ల నేను ఎప్పుడూ సంతోషంగా లేను. ఏ రోజూ సరిగా నిద్ర కూడా పోలేదు. నా వస్తువులన్నింటినీ ఆయనే తీసుకునేవారు. ఆయన కంట్రోల్లోనే అన్నీ జరిగేవి. మరో బిడ్డకు జన్మనివ్వాలనుకున్నా. దానికీ ఆయన అడ్డుపడ్డాడు. సంరక్షకుడిగా ఆయన చేసిన మంచి కంటే చెడే ఎక్కువ. ఇకనైనా ఆయన నుంచి నాకు రక్షణ కల్పించండి’ అని కన్నీటి పర్యంతమైంది బ్రిట్నీ. అనంతరం ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో తన మనసులో మాట పంచుకుంది. ‘గత రెండేళ్లుగా నేను బాగానే ఉన్నానని చెప్పినందుకు నన్ను క్షమించండి’ అని కోరింది. ఈ విషయంలో ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు బ్రిట్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. 39 ఏళ్ల బ్రిట్నీ 2004లో తన చిన్ననాటి స్నేహితుడు జేసన్ అలెగ్జాండర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జేసన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం డ్యాన్సర్ కెవిన్ ఫెడెర్లైన్ని రెండో పెళ్లి చేసుకుంది. కెవిన్తోనూ వివాహ బంధాన్ని కొనసాగించలేదు. దాంతో 2008 నుంచి తండ్రి సంరక్షణలోనే ఉంది. అప్పటి నుంచి ఆయనే బ్రిట్నీ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేట్ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!