Social look: సినీ తారలు.. అందాల ‘టాప్‌’లేపారు!

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 20 Aug 2022 01:28 IST

* తెల్లని ట్రెండీ దుస్తుల్లో హాట్‌ స్టిల్స్‌ను పంచుకుంది రాశీఖన్నా.

* వీకెండ్‌ కోసం ఓ ప్లాన్‌తో ఎదురు చూస్తున్నట్లు రుక్సార్‌ థ్లిల్లాన్‌ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్‌ ఏంటో తెలుసా? ఏమీ లేదట!

* జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌ ఆశ్చర్యపోతున్నట్లు దిగిన ఫొటోను పంచుకుంటూ ‘కాఫీ హాట్‌.. మేమిద్దరూ ఇలా షాట్‌’ అని సారా చెప్పుకొచ్చింది.

* నయనతార-విఘ్నేష్‌ జోడీ హానీమూన్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

 




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని