Social look: సద్దాం బుర్ర పగలగొట్టిన మంచు విష్ణు.. అమలాపాల్‌ అందాలు.. అషు సందడి

సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 17:00 IST

* మంచు విష్ణు కథానాయకుడిగా ‘జిన్నా’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్‌లో తోటి నటీనటులతో కలిసి విష్ణు అల్లరి చేశారు. హాస్యనటుడు సద్దాం తలపై పళ్లెంతో కొట్టి నవ్వులు పంచారు.

* బీచ్‌లో అందాలను ఆరబోస్తూ అమలాపాల్‌ కిర్రాక్‌ పుట్టిస్తోంది.

* మాస్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ వేసి సందడి చేసింది అషు రెడ్డి.. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని