social look: చీరకట్టులో జాక్వెలిన్‌.. దీప్తి బెస్ట్‌ ఫ్రెండ్‌.. అనసూయ బ్యాలెన్స్‌ డైట్‌

social look: మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 13 Mar 2022 01:29 IST

* ఈ భావాన్ని వ్యక్తిపరచటానికి మాటలు సరిపోవు అంటోది కథానాయిక దివి.

* ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో అలరించే జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ చీరకట్టులో దిగిన ఫొటోలను పంచుకుని యువత మతి పోగొడుతోంది.

* బ్యాలెన్స్‌ డైట్‌ అంటూ పిజ్జా తింటున్న ఫొటోను యాంకర్‌ అనసూయ పంచుకుంది.

* బెస్ట్‌ఫ్రెండ్‌ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసింది దీప్తి సునయన ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని