ఆవకాయతో నిహారిక.. బుట్టబొమ్మ పాటతో అర్హ

మెగా  నిహారిక ఆవకాయ కలుపుతోంది. అల్లు అర్జున్‌ తనయ అర్హ ‘బుట్టబొమ్మ’ పాట  వైరైటీ పాడుతోంది. మండు వేసవిలో చెరకు రసం తాగిన రోజులను రష్మి

Updated : 05 May 2020 19:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగా డాటర్‌ నిహారిక ఆవకాయ కలుపుతోంది.. అల్లు అర్జున్‌ తనయ అర్హ ‘బుట్టబొమ్మ’ పాట వెరైటీగా పాడుతోంది. మండు వేసవిలో చెరకు రసం తాగిన రోజులను రష్మి గుర్తుకు తెచ్చుకుంటోంది. ఫ్యాషన్‌ దుస్తుల్లో సన్నీలియోని ఇల్లు తుడుస్తోంది. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా సెలబ్రిటీలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాము చేసే ప్రతి పనినీ ఇన్‌స్టా, ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు. వాటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి మన తారలు ఏం చేస్తున్నారో ఓలుక్కేద్దామా!














 
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని