
LV Prasad: ఇండియాలో ఆ ఘనత సాధించిన నటుడు ఎల్వీ ప్రసాద్ ఒక్కరే!
ఇంటర్నెడెస్క్: తెలుగు సినిమా దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్వీ ప్రసాద్ (LV Prasad) దర్శకుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా పేరుపొందారు. ఆయన జీవిత పుస్తకాన్ని తెరిచి చూస్తే మొత్తం విశేషాలమయమే. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, అంచెంలంచెలుగా ఎదిగి, నటుడిగా, సహాయదర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన ఆయన నటుడిగా ఎవరూ సాధించని ఒక రికార్డును నెలకొల్పారు. అది ఏంటంటే హిందీ తొలి చిత్రం ‘ఆలం అరా’(Alam ara) (1931), తమిళ తొలి చిత్రం ‘కాళిదాస్’ (Kalidas) (1932), తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ (Bhakta Prahlada) (1932) ఇలా మూడు భాషల మొదటి చిత్రాల్లో నటించిన ఏకైక నటుడిగా రికార్డు సాధించారు. ఇలా ఎప్పటికి నిలిచి ఉండే రికార్డును సాధించిన తెలుగు నటుడిగా ఎల్వీ ప్రసాద్ చరిత్రలో నిలిచిపోయారు. ఇందులో తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్‌ఎం రెడ్డి కూడా తెలుగు వారే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Tesla: ‘టెస్లాకు ప్రత్యేక రాయితీలు భారత్‌కు అంత మంచిది కాదు’
-
India News
SC: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. వచ్చే వారం విచారించనున్న సుప్రీం
-
India News
Athar Khan: త్వరలో ఐఏఎస్ అధికారి అధర్ ఆమిర్ ఖాన్ వివాహం
-
General News
PM Modi: యావత్ దేశం తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ
-
Business News
Credit cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండొచ్చా?
-
General News
CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్