Updated : 24 Jan 2022 12:40 IST

Vaishanav Tej: వైష్ణవ్‌ తేజ్‌కు బటర్‌ఫ్లై కిస్‌ ఇచ్చిన కేతికా శర్మ

అదిరిపోయేలా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌

హైదరాబాద్‌: కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌కు బటర్‌ఫ్లై కిస్‌ గురించి తెలియజేశారు నటి కేతికాశర్మ. వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తోన్న చిత్రం ‘రంగరంగ వైభవంగా’. గిరిశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ని సోమవారం ఉదయం విభిన్నంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. ‘‘ఏంటే ట్రీట్‌ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్‌?’’ అని వైష్ణవ్‌ ప్రశ్నించగా.. ‘‘అమ్మాయిలు ట్రీట్‌ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు. నీకు బటర్‌ఫ్లై కిస్‌ తెలుసా’’ అంటూ కేతికాశర్మ తన కనురెప్పలతో వైష్ణవ్‌ కనురెప్పలను ముద్దాడినట్లు వీడియోలో చూపించారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని