Oscars 2022: ఆస్కార్ 2022 విజేతలు వీరే
ఆస్కార్ విజేతలు వీరే
అట్టహాసంగా అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే అకాడమీ అవార్డుల(ఆస్కార్) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్’ హవా కొనసాగింది. ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ‘డ్యూన్’ బృందం ఆస్కార్‌ని ముద్దాడింది.
విజేతలు వీళ్లే..
⇒ ఉత్తమ చిత్రం: కోడా
⇒ ఉత్తమ నటి: జెస్సీకా చాస్టెయిన్( ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ)
⇒ ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
⇒ ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
⇒ ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్(కోడా)
⇒ ఉత్తమ సహాయ నటి: అరియానా డిబోస్( వెస్ట్ సైడ్ స్టోరీ)
⇒ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (బెల్ఫాస్ట్)
⇒ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బేవన్ (క్రుయెల్లా)
⇒ ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్)
⇒ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: డ్రైవ్ మై కార్ (జపాన్)
⇒ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: సియాన్ హెడర్(కొడా)
⇒ ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్ (నో టైమ్ టు డై)
⇒ ఉత్తమ సౌండ్: మార్క్ మాంగినీ, థియో గ్రీన్, హెమ్‌ఫిల్, రాన్ బార్ట్లెట్ (డ్యూన్)
⇒ ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది క్వీన్ ఆఫ్ బాక్సెట్‌బాల్
⇒ ఉత్తమ షార్ట్(యానిమేటెడ్): విండ్ షీల్డ్ వైపర్
⇒ ఉత్తమ షార్ట్ ఫిల్మ్(లైవ్ యాక్షన్): ది లాంగ్ గుడ్‌బై
⇒ ఉత్తమ ఒరిజినల్ స్కోర్: డ్యూన్
⇒ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: డ్యూన్
⇒ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్: డ్యూన్
⇒ ఉత్తమ మేకప్, హెయిర్‌స్టైలిష్ట్: ది ఐస్ ఆఫ్ ది టామీ ఫై
⇒ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్
⇒ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది విండ్‌షీల్డ్ వైపర్
⇒ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఇన్‌కాంటో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం