Social Look: నివేదా పాట.. ఘని లుక్‌.. 

హీరోయిన్‌ నివేదా థామస్‌ గాయని అవతారం ఎత్తింది. గిటార్‌ పట్టి పాట పాడింది. కలిసి ఉండటమే ఉత్తమం అంటూ ‘రన్‌ రాజా రన్‌’ భామ సీరత్‌కపూర్‌ ఒక పోస్టు చేసింది. ఘని సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ తీవ్రంగా కష్టపడుతున్నాడు.  సినిమాతో ప్రయాణం అంత సులభం కాదని అంటున్నాడు. జిమ్‌ వీడియో..

Published : 29 Jun 2021 19:22 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ నివేదా థామస్‌ గాయని అవతారం ఎత్తింది. గిటార్‌ పట్టి పాట పాడింది.

* కలిసి ఉండటమే ఉత్తమం అంటూ ‘రన్‌ రాజా రన్‌’ భామ సీరత్‌కపూర్‌ ఒక పోస్టు చేసింది.

* ఘని సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ తీవ్రంగా కష్టపడుతున్నాడు.  సినిమాతో ప్రయాణం అంత సులభం కాదని అంటున్నాడు. జిమ్‌ వీడియో పంచుకున్నాడు.

* మనిషి డబ్బుకోసమే పరిగెత్తుతున్నాడా..? అంటూ నటి స్నేహాఉల్లాల్‌ ఒక సందేశాత్మక వీడియో పంచుకుంది.

* ఏదో అనుకుంటాం కానీ.. డ్యాన్స్‌ కష్టమే అంటోంది గాయని లిప్సిక.

* ‘నా కోస్టార్‌’ అంటూ బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ పెంపుడు కుక్కను పరిచయం చేశారు.































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని