Social Look: అనసూయ ఇంగ్లిష్‌ డైలాగ్‌.. కియారా బ్రేక్‌ఫాస్ట్‌ లిస్ట్‌!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 12 May 2022 01:56 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘ది బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌’ అంటూ తన అల్పాహారానికి సంబంధించిన ఫొటోను పంచుకుంది కియారా అడ్వాణీ.

* కశ్మీర్‌ను సందర్శించింది సారా అలీఖాన్‌.

* నలుపు రంగు దుస్తుల్లో అందరి ఆకట్టుకునేలా ఉంది తమన్నా.

* ఇంగ్లిష్‌ సినిమాలోని ఓ డైలాగ్‌ను తనదైన శైలిలో చెప్తూ సందడి చేసింది అనసూయ.



























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని