Social Look: ‘జిన్నా’ సెట్‌లో పాయల్‌ సందడి ..కొత్త ఫొటోలు లేవన్న శివాత్మిక!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Oct 2022 01:25 IST

* ‘జిన్నా’ సినిమా చిత్రీకరణ విరామంలో చేసిన సందడిని వీడియోలో బంధించి, అభిమానులతో పంచుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ సినిమా ఈ నెల 21న విడుదలవుతుందని, డేట్‌ని గుర్తు పెట్టుకోమని చెప్పింది.

* ‘కొత్త ఫొటోలు లేవు’ అంటూ గతంలో తాను దిగిన ఫొటోను షేర్‌ చేసింది శివాత్మిక.

* మాల్దీవుల్లో తీసుకున్న బికినీ స్టిల్‌ను పోస్ట్‌ చేసింది పరిణీతి చోప్రా.

* ఓ బీచ్‌ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను జెనీలియా దంపతులు పోస్ట్‌ చేశారు.






















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని