Social Look: మాల్దీవుల్లో జాన్వీ కపూర్‌ చిల్‌.. పూజాహెగ్డే ‘సర్కస్‌’ ఫొటోషూట్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 09 Dec 2022 20:00 IST

* తన కొత్త సినిమా ‘సర్కస్‌’ ప్రచారంలో బిజీగా ఉంది పూజాహెగ్డే. తన ఫొటోషూట్‌ విజువల్స్‌ను అభిమానులతో పంచుకుంది.

* తమ మ్యారేజ్‌ ఫస్ట్‌ యానివర్సరీ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేసింది కత్రినా కైఫ్‌. నాటి ఫొటోలు షేర్‌ చేసింది.

* మాల్దీవుల బీచ్‌లో విహరించింది జాన్వీ కపూర్‌.

* అడివి శేష్‌, విష్ణుప్రియ వేర్వేరుగా తమ అభిమానులను అలరించేందుకు వీడియో పోస్ట్ చేశారు. అవేంటో మీరూ చూసేయండి..































Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు