
Anubhavinchu Raja: నీ వల్లేరా.. నీ వల్లేరా
రాజ్ తరుణ్ కథా నాయకుడిగా శ్రీను గవి రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కశిష్ ఖాన్ కథానాయిక. గోపీ సుందర్ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రెండో గీతాన్ని నటి పూజా హెగ్డే సోమవారం విడుదల చేశారు. ‘‘నీ వల్లే రా.. నే
తొలిసారి.. మబ్బుల్లో తిరుగుతున్నా’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా.. రమ్య బెహరా ఆలపించారు. ‘‘విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ సినిమాకి కూర్పు: చోటా కే ప్రసాద్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG : జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
-
Business News
Passenger vehicle retail sales: పుంజుకున్న చిప్‌ల సరఫరా.. పెరిగిన వాహన విక్రయాలు!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
ED raids against Vivo: దేశవ్యాప్తంగా వివో కార్యాలయాల్లో ఈడీ సోదాలు
-
General News
Hyderabad News: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
-
Politics News
Teegala krishna reddy: మీర్‌పేట్‌ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్