Social Look: ‘పుష్ప’ పాటకు మంగ్లీ డ్యాన్స్‌.. నిధి కొత్త స్టిల్స్‌..! 

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 14 Dec 2021 01:56 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ గీతానికి స్టెప్పులేస్తూ కనిపించింది మంగ్లీ.

* తన కొత్త ఫొటోల్ని షేర్‌ చేస్తూ ‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అని వ్యాఖ్యానించింది నిధి అగర్వాల్‌.

* సుధీర్‌బాబు, సారా అలీఖాన్‌ జిమ్‌లో కసరత్తులు చేసిన దృశ్యాల్ని పంచుకున్నారు. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం...

Read latest Cinema News and Telugu News



























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని