Trivikram: ఆరోజు సెట్ నుంచి పారిపోయా: త్రివిక్రమ్
‘భీమ్లానాయక్’ సక్సెస్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు...
హైదరాబాద్: ‘భీమ్లానాయక్’ సక్సెస్‌పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు శనివారం జరిగిన ‘భీమ్లానాయక్’ సక్సెస్ మీట్లో ఆయన పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
‘‘ముందుగా మీడియాకు థ్యాంక్స్. నేను ఈ సినిమా తీస్తే.. మీడియా దాన్ని భుజాల మీద వేసుకుని జనాల వద్దకు తీసుకువెళ్లింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనం. ‘అయ్యప్పనుమ్ కోషియం’ను తెలుగులోకి తెరకెక్కించాలని మొదట అనుకున్నప్పుడు.. మాకు కనిపించిన పెద్ద సమస్య ఏమిటంటే.. మాతృకలో మొత్తం కథ కోషియం (తెలుగులో డేనియల్ శేఖర్) వైపు నుంచే ఉంటుంది. కానీ దాన్ని తెలుగువారికి అనుగుణంగా ‘భీమ్లానాయక్’ వైపు నుంచి ఎలా చెప్పాలి? ఇద్దరి పాత్రలను బ్యాలెన్స్డ్గా ఎలా చూపాలి? అనే దానిపై ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అప్పుడు మాకు తట్టిన ఆలోచన.. అడవికి సెల్యూట్ చేయడం నుంచి ప్రారంభించి.. ‘భీమ్లానాయక్’ క్యారెక్టర్‌కు దగ్గరగా కథను తీసుకువెళ్తే.. న్యాయం చేయగలమనిపించింది. పవన్ ఇమేజ్‌ని.. అభిమానులు ఏం కోరుకుంటారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సీన్‌ని సహజంగా ఉండేలా క్రియేట్ చేశాం. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి చూస్తుంటే.. 1980 కాలం నాటి నటీనటులతో పోల్చితే ఇండియన్ న్యూ జనరేషన్ నటీనటులు ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులు అని అర్థమవుతోంది. ఈ స్టేట్మెంట్తో ఎవరైనా బాధపడితే క్షమించండి. కానీ ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. గణేశ్ మాస్టర్ స్టెప్పులు బాగా కంపోజ్ చేశారు. సుమారు 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో సెట్లోకి వెళ్లగానే అక్కడ అంతమంది జనాన్ని చూసి నేను పారిపోయా. ఆయన 3 రోజుల్లోనే సాంగ్ చేశారు’’
‘‘సాగర్..ఈ కథని ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఆయన వెంటే మేమున్నాం. ఆయనకు వచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో పాట పాడించాం. ఆతర్వాత ఆయనకు పద్మశ్రీ రావడం.. మకెంతో ఆనందాన్ని ఇచ్చింది. వీళ్లతోనే వర్క్ చేయించాలని మేము ఎప్పుడూ అనుకోలేదు.. పరిస్థితులు అలా కుదిరాయి. అలా ఎంతోమంది కళాకారులు ఈ సినిమాలో భాగమయ్యారు. కొవిడ్ సమయంలో పవన్-రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు. ఇక తమన్ నా కుటుంబసభ్యుడిలా పనిచేస్తాడు. నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు’’ - త్రివిక్రమ్
‘‘సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు అతనొక మెయిన్ సోల్. ఈ ప్రాజెక్ట్ బ్యాక్‌బోన్.. త్రివిక్రమ్. ఒక పువ్వుల దండలో మేమంతా పువ్వులమైతే మమ్మల్ని అందర్నీ కలిపిన దారం ఆయనే. మొదటిరోజు ఆయన్ని కలిసినప్పుడు.. నిడివి గురించి మాట్లాడుకున్నాం. దీన్ని రీమేక్ అని మర్చిపోయి.. మన సినిమా రీమేక్స్ రైట్స్ వేరొకరు కొనేలా చేద్దామని అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో నేర్చుకున్నా’’ - సాగర్.కె.చంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!