అమెరికా: ఎన్నికల ముందు వ్యాక్సిన్‌ కష్టమేనా..?

నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ చేసిన తాజా ప్రకటన దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

Published : 01 Oct 2020 15:27 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని