ఐఆర్‌సీటీసీలో బస్‌ టికెట్లు..

రైౖలు టికెట్టు బుక్‌ చేయాలంటే? ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ని ఓపెన్‌ చేస్తాం. చక చకా టికెట్లు ముందే రిజర్వు చేసుకుంటాం. వెళ్లే జర్నీలో కేవలం రైలు మాత్రమే కాదు.. బస్సులు కూడా ఎక్కాల్సివస్తుంది

Updated : 24 Feb 2021 17:06 IST

రైౖలు టికెట్టు బుక్‌ చేయాలంటే? ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ని ఓపెన్‌ చేస్తాం. చక చకా టికెట్లు ముందే రిజర్వు చేసుకుంటాం. వెళ్లే జర్నీలో కేవలం రైలు మాత్రమే కాదు.. బస్సులు కూడా ఎక్కాల్సివస్తుంది. అందుకు వేరే ఆన్‌లైన్‌ టికెట్టు బుకింగ్‌ సర్వీసులు వాడుతుంటాం. ఇకపై అక్కర్లేదు. ఎందుకంటే.. ఐఆర్‌సీటీనే బస్‌ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేక సర్వీసుని అందిస్తోంది. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో యాక్సెస్‌ చేయొచ్చు. కావాలంటే..www.bus.irctc.co.in లోకి వెళ్లండి.

- సురేంద్ర, వైజాగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని