మాల్దీవుల్లో బాహ్య జోక్యాన్ని సహించం: చైనా

మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా గురువారం ప్రకటించింది.

Updated : 12 Jan 2024 06:16 IST

బీజింగ్‌: మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా గురువారం ప్రకటించింది. ఆ దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు సహకరిస్తామని పేర్కొంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు చైనా పర్యటన ముగింపు నేపథ్యంలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ‘‘ఇరు దేశాల కీలక ప్రయోజనాల విషయంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడాన్ని కొనసాగించాలని ఉభయపక్షాలు అంగీకరించాయి’’ అని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని