Bhubaneswar: ఆడుకోవాల్సిన చేతులు.. అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కరిస్తున్నాయి..

ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తోంది ఓ రెండున్నరేళ్ల బాలిక. భువనేశ్వర్‌కు చెందిన చిన్నారి బొమ్మలతో ఆడుకోవాల్సిన చేతులతో అద్భుతమైన కళాఖండాలను అవిష్కరిస్తోంది.

Published : 11 Apr 2022 16:24 IST

Tags :

మరిన్ని