Jerusalem: జెరూసలెంలో మరోసారి ఘర్షణలు

జెరూసలెంలో పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్ పోలీసులకు మధ్య మరోమారు ఘర్షణ తలెత్తింది. ప్రముఖ ప్రార్థన మందిరంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తగా 152 మంది పాలస్తీనియన్లు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు.

Published : 15 Apr 2022 19:00 IST

Tags :

మరిన్ని