Finance: ఉచితంతో ఆర్థిక విధ్వంసం తప్పదు: ఎన్‌కే సింగ్‌

ఉచితంతో ఆర్థిక విధ్వంసం తప్పదని15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే సింగ్ హెచ్చరించారు. ఉచితమనేది వ్యవస్థల స్థిరత్వానికి పెను విఘాతమని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలకు ఇది మరింత ప్రమాదకరమన్నారు. సామర్థ్యాల పెంపు, ఆర్థిక పురోగతికి ఉచిత పథకాలు బాటలు వేయవని అభిప్రాయపడ్డారు.

Published : 20 Apr 2022 09:30 IST

Tags :

మరిన్ని