Viral Video: బండెనక సోడా బండి..!

బండెనక బండికట్టి సోడా బండితో రయ్‌ రయ్‌మని వెళ్తున్న ఈమె కృష్ణా జిల్లా గన్నవరం నియోగవర్గంలో సోడా విక్రయ వ్యాపారం చేసుకుంటున్నారు. స్కూటీకి వెనుక సోడా బండి కట్టుకొని వెళ్తున్న ఈమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published : 21 Apr 2022 19:51 IST

Tags :

మరిన్ని