Telangana news: పురాతన అద్భుత కట్టడం.. మెట్ల బావికి పూర్వవైభవం..!

ఎనభై అడుగుల లోతు, అరవై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు.. ఎటు చూసినా పురాతన రాతి శిలలే కనిపిస్తాయి.  ఆహ్లదకరమైన వాతావరణం.. ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో నిర్మించిన అద్భుత కట్టడం. నిరాదరణకు గురై రూపురేఖలు కోల్పోయింది. ప్రభుత్వం చొరవతో మెట్లబావి తిరిగి జీవం పోసుకుంది.

Published : 22 Apr 2022 10:55 IST

ఎనభై అడుగుల లోతు, అరవై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు.. ఎటు చూసినా పురాతన రాతి శిలలే కనిపిస్తాయి.  ఆహ్లదకరమైన వాతావరణం.. ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో నిర్మించిన అద్భుత కట్టడం. నిరాదరణకు గురై రూపురేఖలు కోల్పోయింది. ప్రభుత్వం చొరవతో మెట్లబావి తిరిగి జీవం పోసుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు