Viral news: ప్రేమ పేరుతో వేధించి.. అదును చూసి గొంతుకోసి..!

  ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ, ఇటీవల యువత ప్రేమ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రేమించమని వేధింపులు, కాదంటే కత్తులతో దాడులు చేస్తూ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హనుమకొండలో ఓ ప్రేమోన్మాది. యువతి గొంతు కోసిన దారుణ ఘటనతో.. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Published : 22 Apr 2022 22:36 IST

Tags :

మరిన్ని