Viral news: ప్రేమ పేరుతో వేధించి.. అదును చూసి గొంతుకోసి..!
ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ, ఇటీవల యువత ప్రేమ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రేమించమని వేధింపులు, కాదంటే కత్తులతో దాడులు చేస్తూ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హనుమకొండలో ఓ ప్రేమోన్మాది. యువతి గొంతు కోసిన దారుణ ఘటనతో.. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published : 22 Apr 2022 22:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!