Agriculture: సాగులో సాంకేతికత ఎలా అమలవుతోంది ?

సాగు రంగంలో పరిశోధన, విస్తరణ, ఆవిష్కరణలకు భారత్‌ పెద్ద పీట వేస్తోంది.  రైతన్నలను నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాట పట్టించడంతో పాటుగా, ఇప్పటి వరకు అనుసరిస్తూ వస్తున్న విధానాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అగ్రిటెక్‌ సౌత్‌-2022 ప్రదర్శనలు నిర్వహించారు. ప్రైవేటు, కార్పొరేట్, అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులు, ఔత్సాహికులకు సరికొత్త విషయాల్ని పరిచయం చేశాయి.

Published : 24 Apr 2022 22:29 IST

Tags :

మరిన్ని