CPI Narayana: కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సీపీఐ నారాయణ

ఆంధ్రప్రదేశ్ రోడ్లపై గతుకులు, గుంతలు, అక్కడ అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతల మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో సందర్శించి ఇరు రాష్ట్రాల రోడ్ల స్థితిగతులను ఆధారాలతో సహా వివరించారు.

Published : 30 Apr 2022 09:54 IST

Tags :

మరిన్ని