Hyderabad: పసిడి కాంతుల్లో మెరిసిన ముద్దుగుమ్మలు

అందమైన ముద్దుగుమ్మలు పసిడి కాంతుల ధగధగల్లో మెరిసిపోయారు. మెరుపుతీగలాంటి సుందరాంగులు బంగారు, వజ్రాభరణాలను ధరించి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో వివిధ ఆభరణాల దుకాణాలు కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరికొత్త కలెక్షన్స్‌ ధరించి అలరించారు.

Published : 02 May 2022 22:01 IST

Tags :

మరిన్ని