Rahul Gandhi: ఆమె చైనా రాయబారి కాదట..

నేపాల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ నైట్ క్లబ్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే గాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.  ఆ నైట్ క్లబ్ లో రాహుల్ తో ఉన్నది నేపాల్ లో ఉన్న చైనా రాయబారి అంటూ కొందరు భాజపా నేతలు సహా పలు పార్టీల నేతలు ఆరోపించారు. ఐతే ఆమె చైనా రాయబారి కాదని ఓ జాతీయ మీడియా సంస్థ చేసిన ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడైంది..

Published : 04 May 2022 16:00 IST

Tags :

మరిన్ని