Govt hospitals: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా?

రాష్ట్రంలో తీవ్ర అనారోగ్యంతో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న పేదలు తీవ్ర అవమానాలకు గురవుతున్నారు. కడుపున పుట్టిన బిడ్డనో, కట్టకున్న భర్తనో మరణిస్తే శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకూ వాహనం సమకూర్చలేని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మరణిస్తే... శవపరీక్ష చేసేందుకూ లంచాలు వసూలు చేస్తున్న అమానవీయ పరిస్థితి. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందా? 

Published : 06 May 2022 21:39 IST

Tags :

మరిన్ని