Crime news: సురేశ్ రెడ్డికి తుపాకీ ఎక్కడిది..?

సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేతికి తుపాకీ ఎలా దొరికింది.? గతేడాది ఉత్తరాది వెళ్లి ఆయుధం తెచ్చుకున్నాడా? లేదంటే స్నేహితులు సమకూర్చారా? నెల్లూరు జిల్లాలో యువతిని కాల్చడానికి సురేశ్ రెడ్డి వాడిన తుపాకీ మూలాలపై పోలీసులు గురి పెట్టారు.

Published : 11 May 2022 09:31 IST

Tags :

మరిన్ని