Cyber Crime: పనిచేసేది మొబైల్‌ దుకాణంలో.. హ్యాకింగ్‌ చేసేది బహుళజాతి సంస్థలను..

నకిలీ కంపెనీలు, వర్చువల్ బ్యాంక్ ఖాతాలతో పేమెంట్ గేట్ వేకి ప్రవేశించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా హ్యాకర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా 100 సిమ్ కార్డులు, 15 ఆధార్, పాన్ కార్డులతో పేమెంట్ గేట్ వేలను మోసం చేశాడు. మొబైల్ దుకాణంలో పనిచేసే వ్యక్తి బహుళజాతి సంస్థలను హ్యాకింగ్ చేసిన తీరు చూసి పోలీసులే నివ్వెరపోయారు.

Published : 13 May 2022 15:42 IST

Tags :

మరిన్ని