Ukraine Crisis: నాటో కూటమిలో చేరేందుకు రష్యా పొరుగు దేశం ఫిన్‌ల్యాండ్‌ నిర్ణయం..!

నాటోకూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని.. కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నామని ఆ దేశాధ్యక్షుడు సౌలీ నీనిస్తో, ప్రధాని సనామారిన్.. హెల్సీంకీలోని అధ్యక్ష భవనంలో సంయుక్తంగా పేర్కొన్నారు.

Published : 16 May 2022 11:55 IST

Tags :

మరిన్ని