Ukraine Crisis: నాటో కూటమిలో చేరేందుకు రష్యా పొరుగు దేశం ఫిన్‌ల్యాండ్ నిర్ణయం..!
నాటోకూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని.. కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నామని ఆ దేశాధ్యక్షుడు సౌలీ నీనిస్తో, ప్రధాని సనామారిన్.. హెల్సీంకీలోని అధ్యక్ష భవనంలో సంయుక్తంగా పేర్కొన్నారు.
Published : 16 May 2022 11:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం