Inflation: నిత్యావసర ధరలు పెరగడానికి గల కారణాలేంటి..?

బాబోయ్‌...! ఏంటా ధరలు. ఉప్పు నుంచి పప్పుల వరకు..నూనెల నుంచి గ్యాస్‌ వరకు..ధరలు పెరిగిపోతున్నాయి. రెండు- మూడు నెలల వరకు వంద రూపాయలకు వచ్చే వస్తువులకు.. నేడు 2 నుంచి 3 వందలు పెట్టాల్సి వస్తోంది. ఇంతలా ధరలు పెరగడానికి గల కారణాలేంటి..? రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆగితే... ధరలు తగ్గుతాయా..? ద్రవ్యోల్బణం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలేంటి..?

Published : 17 May 2022 22:36 IST

Tags :

మరిన్ని