Raghavendra Rao: సినీ ప్రస్థానం గురించి ‘ప్రేమలేఖ’ రాసిన దర్శకుడు

తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాసిన తొలి పుస్తకం ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’. ఇటీవలే ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు హాజరై సందడి చేశారు. 

Published : 21 May 2022 19:29 IST

Tags :

మరిన్ని